విద్యార్ధులకు బోధన విషయంలో ఒక్కో యూనివర్సిటీకి
ఒక్కో స్టైల్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలు
మంచి బోధనా విధానంతో విద్యార్ధులకు మంచి ర్యాంకులు వొచ్చేలా చేసి వార్తల్లో
నిలుస్తుంటాయి. మరికొన్ని చారిత్రాత్మక నేపధ్యంలో పేరు తెచ్చుకుంటాయి. కానీ..
చైనాలోని చెంగ్డు ప్రాంతంలో ఉన్న సిచువాన్ నార్మల్ యూనివర్సిటీ మాత్రం అక్కడ
పాఠాలు చెప్పే లెక్చరర్ల వల్ల ప్రత్యెక గుర్తింపు సంపాదించింది. ఎలా అంటే.. ఆ
యూనివర్సిటీలో అందమైన 16మంది అందగత్తెలు విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నారు
మరి.

టీచర్ కోర్సు చేస్తున్న
విద్యార్ధులకు పాఠాలు చెప్పే పాతికేళ్ళ లెక్చరర్ల ఫోటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో యూనివర్సిటీ యాజమాన్యం పోస్టు చేసింది. ఆ
ఫోటోలు వైరల్ గ మారాయి. అందరూ అబ్బా ఎంత అందం అనుకుంటూ కళ్ళు తిప్పుకోకుండా చూస్తూ.. వారు లెక్చరర్లు
అని తెలిసి అవాక్కవుతున్నారట. ఇంత అందమైన అమ్మాయిలను అధ్యాపకులుగా నియమించుకోవడానికి
వర్శిటీ పెద్ద కారణాలే చెబుతోంది మరి. అవేంటంటే..

అందమైన అమ్మాయిలు పాఠాలు చెబుతుంటే…
విద్యార్ధులు కనురెప్ప వేయకుండా బుద్ధిగా విన్తున్నారట. ఎక్స్‌ట్రా క్లాసులు
వినటానికి పోటీ పడి మరీ వస్తున్నారట . అక్కడ లెక్చరర్ ఉద్యోగంలో చేరాలంటే..
అమ్మాయిలు బాగా చదవడమే కాదు.. అందంగా కనిపించాలట. అందమైన అమ్మాయిలకు యూనివర్సిటీ భారీ
వేతనాలతో ఎర్ర తివాచి వేసి ఆహ్వానిస్తోంది మరి….