December 22, 2024
ఐఫోన్‌ప్లస్ ను ని కిందకి విసిరేస్తున్న దృశ్యం
ఏంటి అవాక్కయ్యారా..!
మీరు విన్నది నిజమే. ఇక విషయంలోకి వొస్తే….
ఈ హైటెక్ కాలంలో మనిషి  తన జీవితమలో ఒక్క ఐఫోన్ అయినా  సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అనటం లో ఎలాంటి
అతిశయోక్తి లేదు. ఐఫోన్‌ అనే కాదు మనకు నచ్చిన ఎలాంటి గ్యాడ్జెట్‌నైనా కంటికి
రెప్పలా కాపాడుకుంటాం. పొరపాటున కిందపడి విరిగిపోతే.. దాని వల్ల కలిగే బాధ
అంతాఇంతా కాదు. అలాంటిది దుబాయ్‌కి చెందిన ఓ వ్యక్తి ప్రపంచంలోనే అతి పెద్ద భవనమైన
బుర్జ్‌ ఖలీఫా
148
అంతస్తు నుంచి ఐఫోన్‌
7 ప్లస్
ను కిందకి పడేశాడు. ఎప్పుడెప్పుడు ఐఫోన్‌ కొంటామా అని ఎంతో మంది ఆశ పడుతుంటే ఇతను
అంత ఖరీదైన ఫోనును ఎందుకు కిందకి విసిరేశాడో తెలీలేదు. పైగా అలా విసిరేస్తుండగా
తీసిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు. దీనిని చూసినవారంతా అతనెవరో
పిచ్చివాడికి పెదనాన్నలా ఉన్నాడు అంటూ కామెంట్స్‌ చేశారు.  

ఆ పిచ్చెంటో మీరూ చుడండి…


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *