Greenway India
Product Reviews & Comparisons
గాడ్జెట్లు, apps మరియు digital products గురించి ఉపయోగకరమైన reviews మరియు comparisons.

ప్రొడక్ట్ రివ్యూస్
కొత్త ఛార్జర్ కొంటున్నారా? వాట్స్, ఫాస్ట్ ఛార్జింగ్, GaN గురించి తెలుసుకోండి
30W, 65W, GaN, PD, PPS… ఛార్జర్‌పై కనిపించే ఈ వివరాల్లో మీ ఫోన్‌కు ఏవి ముఖ్యం? సరైన ఛార్జర్, కేబుల్ ఎంచుకోవడానికి ఏం చూడాలి? రెండు పరికరాలు కలిపితే పవర్ ఎలా పంచుకుంటాయి?

డీల్స్ & ఆఫర్లు
ల్యాప్‌టాప్ బయ్యర్స్ గైడ్: బడ్జెట్ నుంచి గేమింగ్, మ్యాక్‌బుక్స్ వరకు
Amazon, Flipkart సేల్స్‌లో ల్యాప్‌టాప్ ఎంచుకుంటున్నారా? ఐదు కేటగిరీల్లో 12 ఎంపికలు, RAM అప్‌గ్రేడ్ వివరాలు, ప్రయోజనాలు–పరిమితులు, మ్యాక్‌బుక్స్‌తో కూడిన బయ్యర్స్ గైడ్.