On 20th Sep 2016 Yahoo announced that two years ago the account information of at least 500 Million users was stolen by hackers, that was the biggest intrusion of the company's Computer Network.
The user information which was stolen includes - User Names, email addresses, telephone numbers, date of birth, encrypted passwords and security questions. Yahoo did not mentioned the country name which has involved. The company discovered the hack two years after the intrusion has occurred. Yahoo is one of the busiest site with approx. one billion monthly users. Yahoo mail is one of the oldest free email services which many users has built their digital identities with it - from bank accounts, photo albums and even medical information.
Changing Yahoo passwords will be just start for many users, but they should also have to comb through other services to make sure passwords used on those sites are not too similar to what they were using on Yahoo.
Sushma Swaraj speech at UN
External Affairs Minister Sushma Swaraj on Monday stated
Pakistan should stop dreaming about Kashmir, that's an integral part of India.
She turned into addressing the 71st UN general assembly in new york. “My Strong
recommendation to Pakistan is: abandon this dream. Jammu & Kashmir is an
integral a part of India and will continually stay so,” Swaraj informed the
assembly. Responding to Pakistan Prime Minister Nawaz Sharif’s comments on the
UNGA a few days back, she stated India had attempted a paradigm of friendship
without any precedent.
“Did we impose any pre-circumstance earlier than extending an
invitation for the oath-taking ceremony of our government? Did we impose any
pre-condition once I went to Islamabad for the heart of Asia convention and
agreed to begin the comprehensive Bilateral communicate? Did we impose any
pre-circumstance when high Minister Modi travelled from Kabul to Lahore?” She
stated India took the initiative to remedy troubles “not on the basis of
conditions, but on the basis of friendship.”
“We conveyed Eid greetings. Wished his cricket team good luck.
What did we get in return? Pathankot, Uri. I want to ask: are we putting
conditions or are you going in opposite direction..”
Swaraj said India, which has just suffered the Uri attack can
understand the pain of 9/11 for which the world marked the 15th anniversary this
month. “These malevolent forces are yet to be confronted. Terrorism is the
biggest violation of human rights. It targets the innocent and kills everyone
indiscriminately,” she said, questioning how it is important to ask who is
behind this as terrorists don’t own banks.
Following are her important quotes:
It’s important to ask- who is behind this and who benefits from it? Terrorists don’t own banks or weapons factories, so let us ask the real question: who is that finances these terrorists, who arms them and provides sanctuatries?: Sushma Swaraj
The brutality against the Baloch people represents the worst form of State oppression: Sushma Swaraj
Kashmir is an integral part of India and Pakistan must stop dreaming of taking it away from us: Sushma Swaraj
We have always taken step towards friendship..but what have we got Pathankot, Uri: Sushma Swaraj
What conditions is Pakistan talking about…our prime minister went to Lahore to wish Nawaz Sharif on his birthday…it was not on any condition: Sushma Swaraj
We need to identify who gives shelter to the terrorists? How are they able to carry out such activities?. We need to uproot terrorism: Sushma Swaraj
We all have to come together to fight the scourge of terrorism, if some country is not willing then it must be isolated: Sushma Swaraj
Terrorism is the biggest violation of human rights: Sushma Swaraj
India has decided to ratify Paris climate deal on October 2: Sushma Swaraj
Sanitation is also a big issue, and we have started ‘Swacch Bharat Abhiyan’ under which 4 lakh toilets are built in 2 lakh schools: Sushma Swaraj
Today the biggest challenge all of us face is the poverty prevalent in all corners of the world: Sushma Swaraj
Source: The Indian Express
Snapchat is the best company cool sufficient to possibly dismantle the Google Glass stigma. Awkward, vain, and a threat to privacy are what number of think about computer systems you put on in your face. Can Snapchat display off the masterful advertising and smooth execution required to supply a product that won’t die on shops cabinets or in a desk drawer?
Snapchat is renaming its company self to Snap Inc, and launching its $one hundred thirty Spectacles this fall in constrained launch. They’ll be one-length-fits all in black, teal, or coral colorings. Spectacles let you tap the glasses’ rim to right away file 10 seconds of video, 3 faucets to file a maximum of 30 seconds, with a mild on the the front alerting human beings you’re recording.
To fast recount the fundamentals, a video of Snapchat’s new camcorder shades leaked ultimate night time. commercial enterprise Insider suggested it, so the organization rushed out the news with a Wall avenue magazine piece that was deliberate for Monday.
The video is captured with an one hundred fifteen-degree huge view lens in a round format that can be watched full-display screen on a phone in any orientation. The video is stored on the tool and can be wirelessly offloaded to a telephone over Wifi or Bluetooth so customers can edit and proportion via Snapchat later. Spectacles’ battery need to ultimate an afternoon, and you may rise up to 4 full recharges from the transportable charging case.
However the real questions are whether or not human beings will want or need Spectacles when they have already got a digicam telephone, how Snap Inc can keep away from them turning into geeky or creepy, and how they might alternate the destiny of the startup and the way we seize social media.
పుత్తడి ద్వారాలతో దుర్గమ్మ
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ద్వారాలు ఇక నుంచి పసిడి వర్ణంతో వెలిగిపోనున్నాయి.ఆలయంలోని గర్భగుడి ద్వారాలకు కోటిరూపాయల వ్యయంతో బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. మధు అనే భక్తుడు ఇచ్చిన బంగారంతో ఈ తాపడం పనులు పూర్తి చేశారు. ఇప్పటి వరకూ వెండి తాపడం చేసిన ద్వారాల నుంచి వెండిని తొలగించి.. పుత్తడిని తాపడం చేశారు. దసరా నుంచి ఈ ద్వారాల నుంచే దుర్గమ్మ భక్తులకు దర్శనమీయనుంది.
పవన్ కళ్యాణ్ తో మానస హిమవర్ష పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ చిత్రంలో పవన్ మరదలి పాత్రను తాను పోషిస్తున్నట్లు నటి మానస హిమవర్ష తెలిపారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం చెప్పారు.
‘పవన్‌కల్యాణ్ మరదలిగా, ఆయన్ను ఇష్టపడే వ్యక్తిగా ఈ చిత్రంలో నేను కనిపిస్తాను. నేను పవన్ ఇంట్లోనే ఉంటూ తన సోదరులతో కలిసి ఆయన్ను టీజ్ చేస్తుంటా. దాదాపు పట్టులంగా, లంగావోణీలోనే కనిపిస్తా. పవన్‌తో కలిసి పనిచేయడం ఆయన అభిమానిగా నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మానస అన్నారు. ప్రస్తుతం మానస ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. శ్రుతిహాసన్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
POWER OF NANO TECHNOLOGY .... A MUST SEEN VIDEO
MIND BLOWING NANOTECHNOLOGY
ఈ కాలం పిల్లలు సామాన్యులు కాదండోయ్... పిల్లలు కాదు
పిడుగులు వీళ్ళు అని, సిసింద్రీలు అని.. వీళ్ళకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే,
సరిగ్గా ఆ కోవలోకి చెందినదే ఈ చిచ్చర పిడుగు. ఏకంగా 26దేశాల కరెన్సీలను అవలీలగా
చెప్పడంతో పాటుగా ప్రపంచంలోని ఏడు వింతలను గుర్తించి చెబుతోంది. అంతే కాదండీ
జంతువుల పేర్లను ఆంగ్లం నుంచి మరాఠీలోకి మార్చి చెప్పేస్తోందీ ఈ బుజ్జిపాప. ఎవరా
చిన్ని జీనియస్ అని అనుకుంటున్నారా..
ఆమె పేరు అధ్వికా బాలే.మహారాష్ట్రకు చెందిన
సాగర్ బాలే, అసావరీ బాలేల కుమార్తె అధ్వికా బాలేకు ప్రస్తుతం 18నెలలు.
ఆర్నెల్ల వయసు నుంచే చదువుపై ఆసక్తిని చూపించేదట. ఏడుస్తున్నప్పుడు పుస్తకం
చదివితే ఏడుపు ఆపి బుద్ధిగా కూర్చుని వింటూండేదట. ఇది గమనించిన తల్లి ఆమెకు
అక్షరాలు, పండ్లు, జంతువులు
పేర్లు, మనిషి
అవయవాలను చూపిస్తూ చదవడం మొదలు పెట్టించారు. ఎనిమిది నెలల వయసు నుంచి దేశాలు, కరెన్సీ, ప్రపంచ
వింతలను నేర్పారు. చిన్నారికి 10 నెలలు నిండేటప్పటికీ జంతువులు, పండ్లు, మనిషి
అవయవాలను గుర్తించి చెప్పగలిగేదట. ఈ విషయం అటూ, ఇటూ తెలిసి చివరకు మీడియా వరకు చేరడంతో అధ్విక
పాపులర్ అయిపోయింది. సుమారు గంటసేపు పాపని దాదాపు 100ప్రశ్రలు అడగ్గా అన్నింటికీ అవలీలగా సమాధానం
చెప్పేసిందట చిన్నది. కాదు కాదు సిసింద్రి..
మార్క్ జుకర్ బర్గ్ , ప్రిసిలా చాన్ దంపతులు
ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.. మరోసారి తన అద్భుతమైన ఉదారతను
చాటుకున్నారు. ఇప్పటికే తన సంపదలో 99శాతం చారిటీకి ఇస్తానని ప్రకటించిన ఆయన ..
తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యాధులు లేని సమాజ నిర్మాణ కోసం 3 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.20 వేల కోట్ల పై మాటే) ఖర్చు చేయనున్నట్లు జుకర్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ ప్రకటించారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో చాన్ జుకర్‌బర్గ్
ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో జుకర్ దంపతులు ఈ ప్రకటన చేశారు. ఈ
సందర్భంగా ప్రిసిల్లా మాట్లాడుతూ.. చిన్నారులకు వచ్చే వివిధ రకాల వ్యాధులను
నిర్మూలించేందుకు కృషి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. చిన్న వయసులోనే వ్యాధుల
బారిన పడి.. జీవితాన్ని కోల్పోతున్న చిన్నారుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు
తెలిపారు. ఈ శతాబ్దం చివరి నాటికి చిన్నారుల్లో వ్యాధులంటే ఏమిటో తెలియకుండా
ఉండాలన్నారు. జుకర్ మాట్లాడుతూ.. మన చిన్నారులకు మంచి, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇద్దామని పిలుపునిచ్చారు.
బిల్ గేట్స్ , జుకర్బర్గ్ ఆత్మీయ ఆలింగనం
తమ
ప్రాజెక్టులో భాగంగా.. చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో అనేక పరిశోధనలు
చేపట్టనున్నారు. ఇందుకోసం వచ్చే పదేళ్లలో3బిలియన్ డాలర్ల పెట్టుబడులు
పెట్టనున్నారు. తొలి దశలో భాగంగా600మిలియన్ డాలర్లతో శాన్‌ఫ్రాన్సిస్కోలో
చాన్ జుకర్‌బర్గ్ బయోహబ్ ఏర్పాటు చేయనున్నారు.
యూసీఎస్‌ఎఫ్,స్టాన్‌ఫర్డ్,కాలిఫోర్నియా
యూనివర్శిటీ భాగస్వామ్యంలో ఈ బయోహబ్‌లో పరిశోధనలు చేపడతారు. చాన్ జుకర్‌బర్గ్
ఇనిషియేటివ్‌పై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ హర్షం వ్యక్తంచేశారు.
చిన్నారుల పట్ల వారి ఉదారత ఎంతో ఔన్నత్యమైనది..
స్పూర్తిదయకమైనది.. అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతులైన చిన్నారుల ప్రపంచమే లక్ష్యంగా
సాగే ఈ యువ దంపతుల కృషి ఫలించాలని మనమూ కోరుకుందాం..
జై హింద్
యురి సైనిక స్థావరంపై జరిగిన దాడిలో 17 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. నియంత్రణ రేఖ వద్ద భారత సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిని నిరసిస్తూ... ఈ వీడియో ని మన వీర సైనికులకు అంకితమిస్తున్నాం..
భారతదేశపు జెండాకి ఉన్న ఓర్పు సహనం వల్లే పాకిస్థాన్ అనే ఒక పిచ్చి కుక్కల దేశం ఇంక ప్రపంచ పటంలో బతికుంది.. శాంతి స్థాపనే ధ్యేయంగా యుద్ధానికి వ్యతిరేకంగా మా భారత దేశం ఇన్నాళ్ళు సంయమనం పాటిస్తూ మీ పాకిస్థాన్ లం;కొడుకుల ఉన్మాదాన్ని సహనంతో భరిస్తూ వొస్తుంది.. ఒక్కసారి ఒకే ఒక్కసారి మా సహనాన్ని మర్చిపోతే మా భారత దేశపు జెండాకి ఉన్న పొగరు సింహమై గర్జిస్తుంది. గుంటనక్కలాంటి మీ పాకిస్థాన్ భూమి మీద లేకుండా చేస్తుంది.. మా ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో మీరు చూసే రోజు తొందరలోనే ఉంది.. కార్గిల్ ముగింపు మీకు మేము పెట్టిన ప్రాణ భిక్ష...
జై హింద్
బాలీవుడ్ నటుడు
వివేక్ ఒబెరాయ్ 5లక్షల ఇళ్లు కట్టించనున్నట్లు వెల్లడించారు. తమ రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా
ఈ ఏడాది చివరికి పేద ప్రజల కోసం తక్కువ నిర్మాణ ఖర్చుతో ఐదు లక్షల ఇళ్లు కట్టించే
యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘2020 నాటికి అందరికీ ఇళ్లు’ పథకం పట్ల ఆకర్షితుడై ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన చెప్పారు. తమ కర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ఇప్పటికే 15వేల అపార్ట్‌మెంట్లు నిర్మించిందని ఒబెరాయ్ వెల్లడించారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా 360 ప్రాంతాల్లో ఇళ్లు కట్టిస్తామన్నారు. తక్కువ ఆదాయం కలిగినవారు సొంతిల్లు
ఏర్పర్చుకోవాలనే కల సాకారం చేసుకునేలా కేవలం రూ.7,90,000కు ఇల్లు కట్టిస్తామని ఒబెరాయ్ వెల్లడించారు.
ఇందుకు ప్రభుత్వ మద్దతు తప్ప, ఇతరత్రా ఏమీ తీసుకోవడం లేదని, ప్రభుత్వ స్థలాలను ఉపయోగించబోమని స్పష్టంచేశారు. అందుకు తాము మార్జిన్లను, లాభాలను తగ్గించుకోవాల్సి ఉంటుందని, అయినా పెద్ద సంఖ్యలో ఇళ్లు కట్టబోతున్నందున
తప్పకుండా గిట్టుబాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ముందుగా మహారాష్ట్రలో కట్టి
తర్వాత ఇతర రాష్ట్రాలకూ తమ ప్రాజెక్టును విస్తరిస్తామన్నారు.
సర్, మీ నిర్ణయం అభినందనీయం మీ ఆశయం
అనిర్వచనీయం..
పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలని
సాకారం చేయాలనే మీ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ...
జై హింద్
This is Atomic
All the pages you see here are built with the sections & elements included with Atomic. Import any page or this entire site to your own Oxygen installation in one click.