మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల అదిరిపోయే
కాంబినేషన్ లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ రూపొందిన విషయం తెలిసిందే. వీరిద్దరి
సూపర్ కాంబినేషన్ లో మరో అదిరిపోయే చిత్రం రాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం గోపాల
గోపాల దర్శకుడు డాలీ దర్సకత్వం వహిస్తున్న
“కాటమ రాయుడు” చిత్రం షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా
పూర్తయిన తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కథానాయకుడిగా
నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ గా “దేవుడే దిగివస్తే” అనే పేరును పరిశీలిస్తున్నట్టుగా
సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ ని దైవం గా
భావించే అభిమానులకు పండగే మరి.