దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తనిఖీలు చేపట్టగా.. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నివాసంలోని స్విమ్మింగ్ పూల్‌లో డెంగీని వ్యాప్తి చేసే దోమలు పెరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరో నటి విద్యాబాలన్‌కు డెంగీ సోకినట్లు సమాచారం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. […]