సలార్ వర్సెస్ డంకీ: ఈ కారణంగా డన్కీ వాయిదా పడే అవకాశం ఉందని ఎక్స్ (ట్విట్టర్) లోని కొన్ని ఎంటర్టైన్మెంట్ హ్యాండిల్స్ పోస్ట్ చేశాయి. అయితే ఈ సినిమా అఫీషియల్ టీమ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. సలార్ వర్సెస్ డంకీ అనే క్లాష్ ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలా చేసింది. రెండు సినిమాలు దాదాపు 30 శాతం నష్టాలను చవిచూడాల్సి వస్తుందని, ఆర్థికంగా ఇది ఎంత చెడ్డ నిర్ణయమని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. షారుఖ్ […]