ఉరీ ఘటన అనంతరం యావత్ భారతావని హృదయాలు రగిలిపోతున్న వేళ కొంతమంది వివాదాస్పద వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. తాజాగా అలనాటి సీనియర్ నటుడు ఓం పురి ఈ విషయమై అత్యంత వివాదాస్పదమైన బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు చేసారు. ఒక జాతీయ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో భారత్ లోని పాక్ నటులకు మద్దతుగా సల్మాన్ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్ధిస్తున్నారా? అని అడగ్గా.. ఆయన మాట్లాడుతూ.. మీరు ఇండియా పాక్ లను శతాబ్దాలుగా కొట్టుకున్న ఇజ్రాయిల్ […]